సమస్త కార్యాలలోను ఎడమ పక్కనే ఉండాలన్న నియమాన్ని శాస్త్రం చెప్పడం
లేదు. పూజాదికాలు నిర్వహించే టప్పుడు, దానాలు,ధర్మాలు చేసే సమయాన భార్య,
భర్త ఎడమవైపున ఉండాలి. కన్యాదాన సమయాన, విగ్రహ ప్రతిష్టలప్పుడు
కుడి వైపున ఉండాలి.
బ్రహ్మ దేవుడు మగవాడ్ని కుడి భాగం నుంచి, స్త్రీని ఎడమ భాగం నుంచి
సృష్టించాడని శాస్త్రాలు చేపుతున్నంయి. శ్రీ మహా విష్ణు శ్రీ మహా
లక్ష్మిని ఎడమ స్థానంలో పదిలంగా ఉంచుకుంటాడు.
ఏ వైపున ఉన్నా పీడించకుంటే అదే పదివేలు.
ReplyDelete:-)
Delete
ReplyDeleteటపా చమక్కు కామింటు కిసుక్కు :)
జిలేబి