ॐ ఆర్ష ధర్మం ॐ
ఈ బ్లాగుకు స్వాగతం ! ధర్మాన్ని కాపాడండి .. అది మిమ్మల్ని కాపాడుతుంది !
Monday, 26 April 2021
ఒరులేయని యొనరించిన - పద్యం
ఒరులేయని యొనరించిన
నరవర! యప్రియము దన మనంబున కగు దా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్.
భావము :
ఇతరులు ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో ఆ పని ఇతరుల విషయంలో చేయగూడదు.
అదే ధర్మం.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment